యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో నిరుపేదలకు ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల నిరుపేదలు వైపాలెం కు వస్తూ ఉంటారు. దీంతో ఇటీవల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వరంగల్ మారింది. వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి మధ్యాహ్నం వేళలో అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్వహణ పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.