గిద్దలూరు: గిద్దలూరులో ఈనెల 27వ తేదీన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు,
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు ఈనెల 27వ తేదీన సంజీవిని ఆసుపత్రి ప్రారంభించేందుకు పర్యటిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ బహిరంగ సభ ప్రాంగణం, హెలిపాడ్ ప్రాంతాలను సందర్శించారు. ఎటువంటి అవాంఛనమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సీఎం ప్రోగ్రాం విజయవంతమైన చూస్తామని కలెక్టర్ అన్నారు. అలానే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సీఎం ప్రోగ్రా