Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎమ్మార్వో విజయభాస్కర్

మార్కాపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఎండల ప్రభావము తీవ్రంగా ఉండన్నట్లు రియల్ టైం గవర్నెన్స్ హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిపురాంతకం మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో విజయభాస్కర్ హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దు అని సూచించారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీరు తీసుకోవాలన్నారు. గ్రామాలలో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

MORE NEWS