విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో శారద బేకరీపై దాడి: గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని శారద బేకరీలో వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బేకరీపై కేసు నమోదు చేసి, బీచ్ రోడ్డులో తనిఖీలు కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.