విశాఖపట్నం: రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
రీసర్వే పనుల్లో ఒత్తిడిని తగ్గించాలని, శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించాలని మరియు పూర్తయిన కార్యాలయాలను వెంటనే హ్యాండోవర్ చేయాలని కోరుతూ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.