శింగనమల: నాయనపల్లి క్రాసింగ్ వద్ద భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్ లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ
నాయనపల్లి క్రాసింగ్ వద్ద భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్లో గుర్తుతెలియ వ్యక్తులు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో బాధితుడు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలసిందన్నారు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి