విశాఖపట్నం: విశాఖలో క్రియేటర్ ఎకానమీ: మంత్రి లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చలు
విశాఖపట్నంలో సినిమా, గేమింగ్ రంగాల అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్, నటుడు రానా దగ్గుబాటి కీలక చర్చలు జరిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్టులు మరియు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై మంత్రి లోకేష్ వివరించారు.