Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దర్శి 10వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి

Darsi, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్డులో గల 10వ వార్డులో 21 లక్షలు రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణానికి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చూశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు.

MORE NEWS