దర్శి: దర్శి లో టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టిబి పరీక్షలు
Darsi, Prakasam | May 27, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని రామాలయం వద్ద అంగన్వాడి కేంద్రంలో క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు ఎక్సరే లు టిబి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శనివారం వరకు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.