శింగనమల: నార్పల మండల కేంద్రంలోని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
నార్పల మండల కేంద్రంలోని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం మధ్యాహ్న 12 గంటల20 నిమిషాల సమయంలో ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్న వైసీపీ నేతలు పాల్గొన్నారు.