Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గ్రామీణ ఐసిడిఎస్ కార్యాలయం

India | Apr 29, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలో గ్రామీణ ఐసిడిఎస్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. గతంలో గ్రామీణ సమగ్ర శిశువు అభివృద్ధి అధికారి కార్యాలయంగా విధులు కొనసాగించారు. ఆ తరువాత కార్యాలయం వేరే ప్రాంతానికి మార్చడంతో భవనం ఖాళీగా దర్శనమిస్తుంది. నూతన జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న కార్యాలయాలను ఇతర శాఖలకు కేటాయించి ఉపయోగం లోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.