Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: విజయవాడలో జరుగుతున్న ఏపీ బి ఎస్ టిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు

India | May 9, 2026
ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ పోరం ఆధ్వర్యంలో 9 జిల్లాలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. విజయవాడ బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన శిక్షణలో రాష్ట్రస్థాయి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా రిసోర్స్ పర్సన్స్ మండ్ల రామాంజనేయులు, ఇల్లూరి హనుమంతరావు మార్తాల శ్రీనివాసరెడ్డి ఏకా స్వప్న ఎగ్గొని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మార్కాపురం: విజయవాడలో జరుగుతున్న ఏపీ బి ఎస్ టిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు - India News