Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఆటిజం సెంటర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | May 2, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఆటిజం సెంటర్ కు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి లోకేష్ విద్యావ్యవస్థలో నూతన వరవడితో ముందుకు వెళుతున్నారని అన్నారు. అందులో భాగంగా 42 లక్షలతో ఆటిజం సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్ నాయక్ హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఆటిజం సెంటర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి - India News