మార్కాపురం: బొడిచర్ల పెద్దనాగులవరం గ్రామాల సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నదిపై కలగా మారిన బ్రిడ్జి నిర్మాణం
మార్కాపురం మండలం బోడిచర్ల తర్లుపాడు మధ్య అదేవిధంగా మార్కాపురం పెద్దనాగులవరం మధ్య గుండ్లకమ్మ నది ఉంది. వర్షం పడి నది ఉదృతంగా ప్రవహించినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాహనదారులు స్థానికులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పెద్దనాగులవరం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నదిలో మార్కాపురం పనికి వెళ్లి వస్తు పలువురు నదిలో పడి చనిపోయారు. ఇప్పటి కూడా సమస్య పరిష్కారం కాలేదన్నారు