Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: డిమాండ్ల సాధన కోసం ఏపిపిటిడి ఉద్యోగులు నిరసనబాట, డిపో ఎదుట ధర్నా

Rayadurg, Anantapur | Jun 23, 2026
డిమాండ్ల సాధన కోసం ఏపిపిటిడి ఉద్యోగులు నిరసనబాట పట్టారు. ఆర్టీసీ జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు రాయదుర్గం డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ లు సంయుక్తంగా మంగళవారం ఉదయం నుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి దర్నా చేపట్టారు. జెఏసి నాయకులు తిప్పేస్వామి, జిలాన్ రామలింగ, నాగరాజు తదితరులు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
రాయదుర్గం: డిమాండ్ల సాధన కోసం ఏపిపిటిడి ఉద్యోగులు నిరసనబాట, డిపో ఎదుట ధర్నా - Rayadurg News