యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఈతకు వెళ్లిన తిరుమల బాబు మృతి
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులో ఈతకు దిగిన ఉప్పలపాటి తిరుమల బాబు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. అయితే స్టోరేజీ ట్యాంక్ కి ప్రిన్సింగ్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని మాట్లాడే విరమింప చేశారు.