విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మారిషస్ ఉన్నతాధికారి
రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ వాణిజ్య మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి దేవరాని మాథుర్ మనోరమ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆమెకు స్వాగతం పలికారు.