Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: గృహ గణనకు ప్రజలు సహకరించాలని కోరిన దర్శి ఎమ్మార్వో శ్రవణ్ కుమార్

Darsi, Prakasam | May 6, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలంలో గృహ గణనకు ప్రజలు సహకరించాలని ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ కోరారు. జనగణన సిబ్బందితో ఎంఆర్ఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణాంకాలు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు సహకరించాలని నిజమైన వివరాలను ఇవ్వాలని సూచించారు.

MORE NEWS

దర్శి: గృహ గణనకు ప్రజలు సహకరించాలని కోరిన దర్శి ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ - Darsi News