శింగనమల: పోతురాజు కాల్వ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వరిగడ్డి నిప్పు పెట్టడంతో వరిగడ్డి పూర్తిగా దగ్ధం
పోతురాజు కాల్వ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో రైతు కుటుంబాన్ని పరామర్శించి సింగనమల నియోజకవర్గం పరిశీలకుడు భాస్కర్ రెడ్డి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గుర్తుతెలియ వ్యక్తులు వరి గడ్డి, నిప్పు పెట్టడంతో వరిగడ్డి వం పూర్తిగా దగ్ధమైంది.