Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | May 14, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్, టిడ్కో గృహాలలోని మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో చెత్తను శుద్ధి చేస్తున్న ప్రక్రియను వాటి వివరాలను మున్సిపల్ కమిషనర్ నారాయణరావును అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే తగు చర్యలను తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
మార్కాపురం: జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత - India News