Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శిలో వాహనాలను తనిఖీ చేసి ఎల్ఈడి లైట్లు తొలగించిన పోలీసులు

Darsi, Prakasam | Apr 6, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాలకు ఉన్న ఎల్ఈడీ లైట్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు. రాత్రి వేళలో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం జరగకూడదని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాహనదారులను అప్రమత్తం చేశారు.

MORE NEWS