దర్శి: బొట్లపాలెం గ్రామంలో ఓ పిచ్చికుక్క రోడ్లపై ఉన్న వారిని విచక్షణ రహితంగా దాడి 14 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో పిచ్చికుక్క రోడ్లపై ఉన్న వారిని విచక్షణ రహితంగా దాడి చేసింది. చివరకు ఇంటి ముంగిట ఆడుకుంటున్నాం 11 నెలల పాప పై సైతం దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడ్డారు బాధితులంతా చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరికీ మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు.