రాయదుర్గం: మడకశిర, పుట్టపర్తి ఎమ్మెల్యే లకు పట్టణంలో ఘన స్వాగతం
మొదటి సారిగా రాయదుర్గం పర్యటనకు వచ్చిన మడకశిర, పుట్టపర్తి ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సిందూర రెడ్డి కి స్థానిక R&B అతిథి గృహం వద్ద వందలాది మంది అభిమానులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు నిర్వహిస్తున్న దశ విద్య హోమాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, కాలవ భరత్, నాగళ్ళిరాజు పాల్గొన్నారు.