Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని అన్నదాతల సమస్యల పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్

Singanamala, Anantapur | May 11, 2026
సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని చీని వారి మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

MORE NEWS

శింగనమల: సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని అన్నదాతల సమస్యల పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ - Singanamala News