Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలోని సిద్దేశ్వర కాలనీలో చోరీ కలకలం

Rayadurg, Anantapur | Jun 21, 2026
రాయదుర్గం సిద్దేశ్వర కాలనీలో చోరీ కలకలం రేపింది. మిత్రులతో తిరుపతి వెళ్లిన దివాకర్ ఇంటికి వచ్చి చూసేసరికి తాళం విరిగి ఉంది. దేవుడి ఫోటోల వెనుక దాచిన బంగారు డాలర్, చైన్, రెండు ఉంగరాలు సహా 3 తులాల బంగారం పోయిందని గుర్తించాడు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితుడు మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రాయదుర్గం: పట్టణంలోని సిద్దేశ్వర కాలనీలో చోరీ కలకలం - Rayadurg News