Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: సెన్సెస్ లో స్వీయ ఇళ్ల గణన నమోదు చేసుకోండి : రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్

Rayadurg, Anantapur | Apr 28, 2026
సెన్సెస్-2027 మెదటి విడతలో స్వీయ ఇళ్ల గణనలో ప్రజలందరూ తమ కుటుంబ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్ కోరారు. మంగళవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ నెల 30 వరకూ స్వీయ గణన ఉంటుందన్నారు. ఆన్ లైన్ లో సమర్పించిన కుటుంబ వివరాలు సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ లకు వెళతానని వివరించారు. వారు క్షేత్ర స్థాయిలో దృవీకరిస్తారని పేర్కొన్నారు.