Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు పట్టణ పరిసర ప్రాంతాలలో వింత వైరస్ తో బాధపడుతున్న శునకాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి

Giddalur, Prakasam | May 6, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ పరిసర ప్రాంతాలలో శునకాలు వింత వైరస్ తో బాధపడుతున్నాయి. చర్మంపై వింత మచ్చలు రావడంతో పాటు అవి నిరంతరం శరీరాన్ని గీరుకుంటూ శునకాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ వైరస్ ఎలా వచ్చిందో ఏమో అనే విషయంలో ప్రజలు ఆందోళనకు సునకాలకు ఈ వైరస్ తగ్గే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే అధికారులు కొన్ని వీధి శునకాలను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

MORE NEWS