Latest News in Peddapuram (Local videos)
ఆషాడ మాస జాతర మహోత్సవాలు సందర్భంగా పెద్దాపురంలో శాకంబరీగా దర్శనం ఇచ్చిన మరిడమ్మ అమ్మవారు.
Peddapuram, Kakinada | Jul 15, 2025
rrrnagu
Follow
Share
Next Videos
పెద్దాపురం నియోజకవర్గంలో,పర్యటించిన రాష్ట్ర మంత్రి నారాయణ సామర్లకోటలో,నూతనంగా నిర్మించిన గడియ స్తంభాన్ని ప్రారంభించార.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 15, 2025
సామర్లకోట రైల్వే స్టేషన్లో, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు చైల్డ్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మహిళలకు అవగాహన కార్యక్రమం.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 15, 2025
ఇంటి దొంగతనాలకు చెక్కుపెట్టి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న సామర్లకోట పోలీసులు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 15, 2025
పెద్దాపురంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు ప్రచారాన్ని చేపట్టారు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 15, 2025
సోమవారం ఉదయం నుండి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని, కూరగాయలతో శాకంబరీగా అలంకరించిన మహిళలు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
విద్యాహక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని, గ్రీవెన్స్ నందు ఆర్డిఓ శ్రీరమనికి వినతిపత్రం అందజేసిన సిపిఎం నాయకులు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని సిపిఎం ప్రచార జాత కరపత్రం ఆవిష్కరణ చేసారు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
సామర్లకోట మున్సిపల్ కౌన్సిలర్ పితాని కృష్ణ మృతికి, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే రాజప్ప.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
పెద్దాపురంలో 1కే వాక్, బైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయ సిబ్బంది
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
సామర్లకోటలో భీమేశ్వర ఆలయ సమీపంలో శివయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు డిమాండ్
rrrnagu
Peddapuram, Kakinada | Jul 14, 2025
ఆషాడ మాసం సందర్భంగా పెద్దమ్మ మరిడమ్మ అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు, సిఐ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 13, 2025
మేడపాడు గ్రామంలో జరగనున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు సామర్లకోట చేరుకున్న మంత్రి శ్రీనివాస్
rrrnagu
Peddapuram, Kakinada | Jul 13, 2025
పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల విస్తృత తనిఖీ నిర్వహించిన ఎస్సై.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 12, 2025
పెద్దాపురంమండలం కట్టమూరు,కాండ్రకోట R&B రోడ్డు మనమత్తులు చేపట్టాలని, కట్టమూరు గ్రామస్తులు రైతులు ఆవేదన
#localissue
rrrnagu
Peddapuram, Kakinada | Jul 12, 2025
సామర్లకోట వైసిపి పార్టీ కార్యాలయం వద్ద పెద్దాపురం మండలం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 12, 2025
పారా మెడికల్ విద్యార్థులపై వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్దాపురంలో సీఐటీయూ నాయకులు ధర్నా.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 11, 2025
పెద్దాపురంలో సీఐ విజయ శంకర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఓనర్లకు నిబంధనలపై సమావేశం నిర్వహణ
rrrnagu
Peddapuram, Kakinada | Jul 11, 2025
పెద్దాపురం నియోజకవర్గంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 10, 2025
సామర్లకోటమండలం వేమవరంగ్రామంలో, అతికిరాతకంగ హత్యకుగురైన కార్తీక్ బంధువులు కుటుంబసభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 10, 2025
గురుపౌర్ణమి పురస్కరించుకొని పెద్దాపురంమరిడమ్మఅమ్మవారి దేవస్థానంనందు EO ఆధ్వర్యంలో చండీహోమం వేదపారాయణం పూజలునిర్వహించారు.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 10, 2025
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఇన్చార్జ్ దొరబాబు ఆరోపణలు చేస్తున్నారు: MLA రాజప్ప
rrrnagu
Peddapuram, Kakinada | Jul 10, 2025
కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూన్న బిజెపి లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ పెద్దాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 9, 2025
సామర్లకోట పట్నం పూర్ణ కళ్యాణమండపం నందు పెద్దాపురం వైసిపి ఇంచార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం.
rrrnagu
Peddapuram, Kakinada | Jul 9, 2025
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ సామర్లకోటలో కార్మిక సంఘాలు ర్యాలీ
rrrnagu
Peddapuram, Kakinada | Jul 9, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!