రాజోలు: తాటిపాక PHCలో భారీగా నిలిచిన వర్షపు నీరు: రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాటిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ఆవరణలో నీరు నిలిచిపోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు కోరుతున్నారు.