తురిమెర్ల డేగపూడి మధ్య రోడ్డు లో పెద్ద బావులు ఉండటం తో రోజు తిరిగే తన కార్లు లారీలు మరమ్మత్తులకు గురవ్వడం సహించలేక విసిగి పోయిన సైదాపురం మండలం పోకందల ఆదురు పల్లి వాసి m. బాలకృష్ణ చౌదరి అనే వ్యక్తి జెసి బితో ఈ రోడ్డు లో ఉన్న పెద్ద గుంటలను చదర పేట్టే పనికి శ్రీకారం చుట్టారు. అమావాస్య వచ్చే దాకా అయ్య వారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయన్న చందంగా ఎదురు చూడకుండా తనే స్వతహాగా నడుంకట్టి రోడ్డు గుంటలు పూడ్చి ప్రయాణికుల కు తాత్కాలికంగా, వాహనాల్లో రాకపోకల కు ఇబ్బందులు లేకుండా బస్సుల్లో ప్రయాణికులకు వాహన చోదకులు కుదుపులు లేకుండా చేయాలనితన వాహనాలు కూడా సేఫ్ గా ఉండా