మధిర: అప్పలనరసింహాపురంలో అక్రమ మట్టి తవ్వకాలు: అధికారుల విచారణ
నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురంలో సర్వే నంబర్ 342 వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఆర్.ఐ హెచ్చరించారు.