రాజానగరం: ఎమ్మెల్యే స్వగ్రామంలోనే విద్యుత్ తీగల నిర్లక్ష్యం: గాదరాడ గ్రామస్తుల ఆవేదన
కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో చెట్ల కొమ్మలు, ముళ్లపొదల మధ్య విద్యుత్ తీగలు చిక్కుకోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.