దర్శి: ముండ్లమూరు మండలం మారెళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ ఐ కమలాకర్
ముండ్లమూరు మండలం మారెళ్లలో సైబర్ నేరాలపై ఎస్ఐ కమలాకర్ గురువారం అవగాహన కల్పించారు. వాట్సాప్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయవద్దని సూచించారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.