Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain

దర్శి: రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కురిచేడుకు చెందిన రైతు #localissue

Darsi, Prakasam | May 8, 2025
కురిచేడు లో ట్రాక్టర్పై పుచ్చకాయలు అమ్ముతున్న కురిచేడు మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి గురువారం రైతుల కష్టాలను వెల్లడించారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు. తన గోడును వినిపించారు.

MORE NEWS