దర్శి: ముండ్లమూరు మండలం పురిమెట్ల లో శిశు ఆధార్ కేంద్రం ఏర్పాటు
ముండ్లమూరు మండలం పురిమెట్ల గ్రామంలో గురువారం ఆధార్ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియను చేపట్టామని అంగన్వాడీ సిబ్బంది తెలియ చేశారు గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకువచ్చి ఆధార్ నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ,ఆధార్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు