గుంటూరు: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
Guntur, Guntur | Oct 25, 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెనాలి ఐతానగర్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు.