నాగిల్ గిద్ద: సంగారెడ్డి: ఔదత్పూర్లో ఉద్రిక్తత.. దైవాల దిమ్మల తొలగింపుపై గ్రామస్తుల ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఔదత్పూర్లో దైవాల దిమ్మలను అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. బీరప్ప, మలింగరాయ, సంగోలి రాయన్న దిమ్మలను కూల్చివేయడంపై గ్రామస్తులు, గొల్ల కురుమ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.