పటాన్చెరు: హైదరాబాద్లో ఘనంగా 10వ చతుర్వేద సదస్సు: పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
హైదరాబాద్లోని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భవనంలో వేద శాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు మరియు 10వ చతుర్వేద సదస్సు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల కృషిని కొనియాడారు.