మానకొండూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు: అధికారులకు పరిశీలకుల ఆదేశాలు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై రాష్ట్ర పరిశీలకులు బాల మాయాదేవి సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓట్ల తొలగింపు విషయంలో నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించారు.