సిరిసిల్ల: రథోత్సవంలో అపస్మారక స్థితికి చేరుకున్న భక్తురాలు.. కాపాడిన మహిళా కానిస్టేబుళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రథోత్సవంలో ఫిట్స్ వచ్చి పడిపోయిన భక్తురాలు రాజమణిని, మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజాలు ప్రథమ చికిత్స చేసి కాపాడారు. వారి సమయస్ఫూర్తిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.