కర్నూలు: రాయలసీమ వర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్ల రద్దుపై డీఎస్ఎఫ్ ఆందోళన
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పీజీ సీట్ల భర్తీకి వెంటనే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. అడ్మిషన్ల రద్దుతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆయన పేర్కొన్నారు.