కమలాపూర్: హన్మకొండ జిల్లా: గునిపర్తి గ్రామంలో భూ సర్వే ప్రారంభం
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో తహశీల్దార్ ఆధ్వర్యంలో భూ సర్వే నిర్వహిస్తున్నారు. కొత్త భూ రికార్డుల తయారీ కోసం క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తున్నామని, యజమానులు సహకరించాలని అధికారులు కోరారు.