విశాఖపట్నం: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో కొకైన్ గవర్నెస్, గంజాయి గవర్నెన్స్ అమలు చేస్తున్నారు: మాజీ మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో పొలిటికల్ గవర్నెన్స్‌తో పాటు కొకైన్ గవర్నెస్, గంజాయి గవర్నెన్స్‌లను కూడా కూటమి ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖ నగరపార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ