Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నాగర్ కర్నూల్: నగర్ కర్నూల్ ఐడీఓసీ కార్యాలయాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: పరిశుభ్రతకు ఆదేశాలు

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఐడీఓసీ ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అపరిశుభ్రత శుభ్రం చేయాలని, పాత రికార్డును తొలగించాలని, చిన్నారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించాలని ఆదేశించారు.