నగరి: చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికలు: మధ్యాహ్నం 3 గంటల వరకు 59.2 శాతం పోలింగ్
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వివరాలు. మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలో 59.2 శాతం పోలింగ్ నమోదైంది. నగరి, కుప్పం, పలమనేరు మరియు చిత్తూరు నగరపాలక సంస్థల వారీగా నమోదైన ఓటింగ్ శాతాన్ని ఈ వీడియోలో చూడండి.