మోత్కూర్: రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన దివ్యాంగ విద్యార్థులు
మోత్కూరు భవిత కేంద్రానికి చెందిన 30 మంది దివ్యాంగ విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ క్షేత్ర పర్యటనను ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు అరవింద రాయుడు తెలిపారు.