కోహెడ: కోహెడ మోడల్ స్కూల్ భోజనంలో పురుగులు: ఏఐఎస్ఎఫ్ ఆందోళన
కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో ఏఐఎస్ఎఫ్ నిరసన తెలిపింది. స్టోర్ రూమ్లో విరిగిన బియ్యం ఉన్నాయని, దీనిపై ల్యాబ్ టెస్టింగ్ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది.