గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులలు
బొడ్డు చందు,పొన్నబోయిన పవన్ పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, చేర్యాల పోలీసులు వారి వద్ద నుండి 440 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన చేర్యాల ఎస్ఐ నవీన్, సీఐ
54 views | Siddipet, Telangana | Sep 6, 2025