చిలుకూరు: బీజేపీ నేతల ముందస్తు అరెస్టుపై మండల అధ్యక్షుడు పారెల్లి మహేష్ తీవ్ర ఆగ్రహం
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాడుతున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై చిలుకూరు మండల అధ్యక్షుడు పారెల్లి మహేష్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.