నగరి: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు హెచ్ఎంలకు నోటీసులు జారీ చేసిన డీఈఓ
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నగరి మండలం ఏకాంబరకుప్పం హెచ్ఎం నమశ్శివాయ, పలమనేరు మండల హెచ్ఎం షంషీర్లకు డీఈఓ లక్ష్మీనారాయణ నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.